పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణే పోలీసుల ప్రథమ కర్తవ్యం మందమర్రి సీఐ రమేష్ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): దేశ రక్షణలో, ప్రజల ప్రాణ, ఆస్తుల పరిరక్షణలో, శాంతిభద్రతల స్థాపనలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తూ అమరులైన పోలీస్ వీరుల త్యాగాలను స్మరించుకుంటూ మందమర్రి పోలీస్ సర్కిల్ పరిధిలో పోలీస్ సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మందమర్రి సీఐ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై, అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సెరిమోనియల్ గార్డ్ ఆధ్వర్యంలో...