24న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జూనియర్ బాలికల హ్యాండ్బాల్ జట్టు ఎంపిక
ఆసిఫాబాద్ ట్రైబల్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్లో పోటీలు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ట్రైబల్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి జూనియర్ బాలికల హ్యాండ్బాల్ జట్టు ఎంపిక పోటీలను నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు గోనే శ్యాం సుందర్ రావు, ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేశ్ తెలిపారు. బుధవారం మందమర్రిలో వారు మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హ్యాండ్బాల్ క్రీడపై ఆసక్తి ఉన్న బాలికల్లో దాగి...