సాయన్న జయంతిని ఘనంగా నిర్వహించాలి
ముదిరాజ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు పిలుపు కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరుగాంచిన పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలను గురువారం (22-10-2026) ప్రతి గ్రామంలో, మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించాలని ముదిరాజ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పండుగ సాయన్న జయంతిని అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో, ఈ ఏడాది నిర్వహించే తొలి అధికారిక జయంతి వేడుకలను రాజకీయాలకు అతీతంగా, అందరూ ఐకమత్యంతో కలిసి విజయవంతం చేయాలని ఆయన కోరారు. పండుగ...