మందమర్రిలో వైభవంగా దసరా రాక్షస సంహార మహోత్సవం
చెడుపై మంచి విజయానికి ప్రతీకగా విజయదశమి వేడుకలు వేడుకలో పాల్గొన్న మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): ధర్మ సంస్థాపనకు, అధర్మ నిర్మూలనకు ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి పాఠశాల మైదానంలో రాక్షస సంహార మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తజనులలో ఆధ్యాత్మిక భావాలను నింపుతూ, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచింది. ఈ మహోత్సవానికి రాష్ట్ర...