బీసీల ఐక్యత, రాజ్యాధికారమే లక్ష్యంగా ‘బీసీ అలై బలై’

ఈ నెల 22న మంచిర్యాలలో నిర్వహణ బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్ కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): బీసీల ఐక్యత, ఆత్మగౌరవం, హక్కుల సాధన, రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ గురువారం ఉదయం 11:30 గంటలకు మంచిర్యాల పట్టణంలోని ఎం కన్వెన్షన్ హాల్‌లో ‘బీసీ అలై బలై’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలందరినీ ఒకే వేదికపైకి...