రైతుల పంటలు కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

ప్రాణహిత నీటిని ఎత్తిపోసి పంటలను రక్షించాలి మొగ్దుంపురంలో ఎండిపోయిన పంటల పరిశీలన రైతులకు అండగా ఉంటామని భరోసా టిఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపురం గ్రామంలో సాగునీరు అందక ఎండిపోయిన పంటలను ఆమె పరిశీలించి, రైతులతో మాట్లాడి పంటలు ఎండిపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పంటలు నష్టపోయి ఆందోళనలో ఉన్న...