కులమతాలకు అతీతంగా మానవత్వమే ముఖ్యం

సద్దుల బతుకమ్మ, విజయదశమి సందర్భంగా శుభాకాంక్షలు. ముదిరాజ్‌లకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలి కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): సద్దుల బతుకమ్మ, విజయదశమి పండుగలను పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా బీబీపేట మండల ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి, ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు శుభాకాంక్షలు తెలిపారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సోదరభావంతో కలిసి మెలిసి జీవించాలని, రాష్ట్ర ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో, నిండు నూరేళ్లు సుఖశాంతులతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొరివి...