బీబీపేటలో బతుకమ్మ సంబరాలు

ఆటపాటలతో ఆడపడుచుల సందడి అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): మారెడ్డి జిల్లా బిబిపేట మండల కేంద్రంలో బతుకమ్మ పండుగ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య కొనసాగాయి. ఈ సందర్భంగా తాజా మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ ఆడపడుచులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొని, ఆటపాటలతో సందడి చేశారు. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ సంప్రదాయ పాటలు పాడుతూ మహిళలతో కలిసి ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కొరివి నీరజ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని...