ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు వామపక్షాలు ఐక్యంగా పోరాడాలి

బెల్లంపల్లిలో కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ 18వ వర్ధంతి ఘనంగా నివాళులు అర్పించిన ఎంసీపీఐ (యు) నాయకులు కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి): ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు, నియంతృత్వ ధోరణులకు వ్యతిరేకంగా వామపక్షాలు ఐక్యంగా పోరాడాలని ఎంసీపీఐ (యు) మంచిర్యాల జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, ఎంసీపీఐ (యు) వ్యవస్థాపకుడు కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ 18వ వర్ధంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన...