బీబీపేటలో సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు బీబీపేట సర్పంచ్ స్వాతిక సాయినాథ్ కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి): కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో సద్దుల బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా గ్రామంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు గ్రామ సర్పంచ్ స్వాతిక సాయినాథ్ శనివారం తెలిపారు. పండుగలను పురస్కరించుకుని గ్రామ ప్రజలకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించే బతుకమ్మ వేడుకల నేపథ్యంలో బురుజు వద్ద, మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామ సర్పంచ్ స్వాతిక...