‘1 QUESTION’ న్యూస్ ఛానల్ నూతన లోగో ఆవిష్కరణ
కరీంనగర్లో లోగో ఆవిష్కరణ మంచిర్యాల,హైదరాబాద్ కేంద్రాలుగా ప్రసారాలు ప్రారంభం లోగో ఆవిష్కరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): త్వరలో ప్రారంభం కానున్న ‘1 QUESTION’ న్యూస్ ఛానల్ నూతన లోగోను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శనివారం కరీంనగర్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంతో నూతన వార్తా ఛానల్ ప్రారంభానికి సంబంధించిన కీలక ముందడుగు పడింది. ఎస్ఆర్ జైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ న్యూస్ ఛానల్ ప్రారంభం కానుంది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రజనీష్ జైన్...