కాసిపేట మండల సమస్యలను పరిష్కరించాలి

రోడ్లు, ఆరోగ్య ఉపకేంద్రాల పనులు పూర్తి చేయాలి లేకుంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి పాదయాత్ర కోల్ బెల్ట్ న్యూస్(కాసిపేట): మండలంలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న రోడ్లు, ఆరోగ్య ఉపకేంద్రాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వివిధ పార్టీల నాయకులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మండలంలోని పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాసిపేట మెయిన్‌ రోడ్డులో సుమారు 500 మీటర్ల మేర రహదారి దెబ్బతిని నాలుగేళ్లు గడిచినా ఇప్పటివరకు మరమ్మతులు చేపట్టలేదని నాయకులు పేర్కొన్నారు. కాసిపేట గ్రామపంచాయతీ...