తెలంగాణ రక్షణ సేనలో చేరికలు

ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యం: లింగంపల్లి నాగరాజు కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): తెలంగాణ రక్షణ సేనలోకి పలువురు చేరికలతో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా ఆర్ఎంపీ వైద్యుడు చిట్టంపల్లి నాగరాజు శుక్రవారం తెలంగాణ రక్షణ సేనలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి లింగంపల్లి నాగరాజు ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా లింగంపల్లి నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, ప్రజా...