వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): అట్ల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బీబీపేట వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ నగరేశ్వర, కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ మహిళలు, ఆర్యవైశ్య సంఘం మహిళల కోసం ప్రత్యేకంగా బతుకమ్మల పోటీ నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు వివిధ రకాల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను ప్రదర్శించారు. న్యాయనిర్ణేతలు బతుకమ్మల అలంకరణ, అందాన్ని పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు. పోటీల్లో మొదటి బహుమతిని ఇల్లెందుల...