బెల్లంపల్లిలో ఎంసీపీఐ(యు) మాజీ ఎమ్మెల్యే ఓంకార్ 18వ వర్ధంతి
కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో శనివారం ఎంసీపీఐ(యు) పార్టీ మాజీ ఎమ్మెల్యే ఓంకార్ 18వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎంసీపీఐ(యు) జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. [video width="478" height="850" mp4="https://coalbelt24news.com/wp-content/uploads/2026/10/WhatsApp-Video-2026-10-16-at-9.42.45-PM.mp4"][/video] ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఓంకార్ చేసిన ప్రజా సేవలను, రాజకీయ ప్రస్థానాన్ని స్మరించుకోనున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, కార్మికులు, పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకోనున్నారు....