కరువు నివారణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
రైతులకు నవంబర్ చివరి వరకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలి టిఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: రాష్ట్రంలో కరువు పరిస్థితులను ముందుగానే అంచనా వేసి నివారణ చర్యలు చేపట్టడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. కరువు సంక్షోభం నుంచి రైతులను ఆదుకునేందుకు నవంబర్ చివరి వరకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించాలని, రైతు కూలీలకు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన రూ.12...