బీబీపేట్ లో అట్ల బతుకమ్మ వేడుక
బీబీపేటలో మహిళలతో కలిసి ఆటపాటలు సద్దుల బతుకమ్మకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): అట్ల బతుకమ్మ పండుగ సందర్భంగా బీబీపేట మండలంలోని బీబీపేట గ్రామంలో మహిళలు, ఆడపడుచులతో కలిసి తాజా మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. పండుగ సందర్భంగా అందరితో కలిసిమెలిసి ఆనందంగా గడపడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. ఏడాదికి ఒకసారి వచ్చే బతుకమ్మ పండుగ మహిళలకు ఎంతో ప్రత్యేకమని, ఈ పండుగను...