మందమరి సీఈఆర్ క్లబ్‌లో ఘనంగా ఫ్యామిలీ డే, బతుకమ్మ సంబరాలు

ముఖ్య అతిథులుగా ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ, సింగరేణి సేవా అధ్యక్షురాలు ఎన్. శ్రీవాణి రాధాకృష్ణ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):  మందమరి ఏరియాలోని సీఈఆర్ క్లబ్ ప్రాంగణంలో ఫ్యామిలీ డే, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు మందమరి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ, సింగరేణి సేవా అధ్యక్షురాలు ఎన్. శ్రీవాణి రాధాకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు సంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్. రాధాకృష్ణ, ఎన్....