బీజేపీ ఓబీసీ మోర్చా మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడిగా బోయిని హరికృష్ణ

హిందూ సంఘాలు, బీజేపీలో వివిధ బాధ్యతలు నిర్వహించిన హరికృష్ణకు జిల్లా స్థాయి బాధ్యతలు పార్టీ అభ్యున్నతికి, ఓబీసీ వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: బోయిని హరికృష్ణ కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మంచిర్యాల జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా యువ నాయకుడు బోయిని హరికృష్ణ నియమితులయ్యారు. పార్టీతో పాటు వివిధ హిందూ సంఘాల్లో గతంలో ఆయన నిర్వహించిన బాధ్యతలు, అందించిన సేవలను గుర్తించి జిల్లా నాయకత్వం ఈ నియామకం చేపట్టినట్లు హరికృష్ణ తెలిపారు. బోయిని హరికృష్ణ బాల్యం నుంచే...