యువత భక్తి మార్గంలో పయనించాలి

ఆధ్యాత్మిక చింతనతో సన్మార్గంలో నడవాలి ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు కోల్ బెల్ట్ న్యూస్(ఆర్మూర్): నేటి యువత చెడు వ్యసనాలకు, పెడదారి పట్టించే అలవాట్లకు దూరంగా ఉంటూ భక్తి భావాన్ని అలవర్చుకొని సన్మార్గంలో పయనించాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు అన్నారు. యువతలో ఆధ్యాత్మిక చింతన, నైతిక విలువలు పెంపొందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మాస పూజ, అన్న వితరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై...