రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయబ్ హుస్సేన్‌కు పరామర్శ

కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): పెద్దపల్లి మండలం పెద్దకల్వాల గ్రామానికి చెందిన ఎండీ సాయబ్ హుస్సేన్ నిన్న రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ నేడు పెద్దపల్లిలోని ఆసుపత్రికి వెళ్లి సాయబ్ హుస్సేన్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సలేంద్ర కొమురయ్య యాదవ్ తో పాటు బొడిగ మహేష్, కల్వల రవీందర్, బొల్లబత్తుల భూమయ్య, కారుపాకల రమేష్, ఎన్చర్ల స్వామి, పి....