దుర్గామాతకు ప్రత్యేక పూజలు

గ్రామ అభివృద్ధి, ప్రజల సుఖశాంతుల కోసం వేడుకోలు కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో ముదిరాజ్ సంఘం జిల్లా కార్యదర్శి  కొరివి నరసింహులు దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, పాడిపంటలతో గ్రామం సుభిక్షంగా ఉండాలని, గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖశాంతులతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కరీ నరసింహులు మాట్లాడుతూ.. బీబీపేట మండలంలో దుర్గాభవానీ నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు...