ఈనెల 30న ఇంద్రవెల్లిలో పాంచజన్య సంకల్ప సభ

సభ పోస్టర్‌ను ఆవిష్కరించిన తెలంగాణ రక్షణ సేన నాయకులు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఈనెల 30న తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు ఆవిష్కరించారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఇప్పటికే నిజామాబాద్, కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో పాంచజన్య సంకల్ప సభలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సభను ఆదివాసీల...