ఈ నెల 16న సింగరేణి కార్మికులకు లాభాల వాటా జమ

రూ.602.26 కోట్ల లాభాల వాటా పంపిణీకి సింగరేణి యాజమాన్యం నిర్ణయం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరివి రాజ్ కుమార్ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి కాలరీస్‌లో పనిచేస్తున్న కార్మికులకు లాభాల వాటా చెల్లింపునకు యాజమాన్యం నిర్ణయించింది. 2026 అక్టోబర్ 16వ తేదీ శుక్రవారం కార్మికుల బ్యాంకు ఖాతాల్లో లాభాల వాటా జమ కానుంది. ఈ మేరకు యూనియన్ నాయకులు వాణిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరివి రాజ్ కుమార్ వెల్లడించారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సింగరేణి కార్మికులకు లాభాల వాటా...