బీబీపేటలో ఆర్ఎస్ఎస్ ప్రారంభిక్ శిక్షావర్గ ముగింపు సభ
దేశమే ప్రథమ ప్రాధాన్యం.. సమాజ మార్పే లక్ష్యం పటోల్లా సంతోష్ రెడ్డి కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): బీబీపేటలో బీబీపేట, బిక్నూర్, దోమకొండ మండలాల స్థాయిలో గత మూడు రోజులుగా నిర్వహించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రారంభిక్ శిక్షావర్గ ముగింపు (సమారోప్) సభ ఘనంగా నిర్వహించారు. ఈ సభకు డాక్టర్ తంగలపల్లి సంతోష్ గౌడ్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పటోల్లా సంతోష్ రెడ్డి మాట్లాడుతూ.. 1925లో నాగ్పూర్లో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ స్వచ్ఛంద సేవా సంస్థగా ప్రారంభించిన ఆర్ఎస్ఎస్, వందేళ్ల...