అమరజీవి గుండా మల్లేష్ ఆశయ సాధనకు కృషి చేయాలి

ఘనంగా గుండా మల్లేష్ ఆరో వర్ధంతి సభ కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి): అమరజీవి, దివంగత కమ్యూనిస్టు నేత కామ్రేడ్ గుండా మల్లేష్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేణు శంకర్, మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి మిట్టపల్లి వెంకటస్వామి పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) బెల్లంపల్లి నియోజకవర్గం ఆధ్వర్యంలో గుండా మల్లేష్ ఆరో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని భగత్‌సింగ్ విగ్రహం వద్ద...