flash..flash…సింగరేణి కార్మికులకు లాభాల వాటా ప్రకటన
రెగ్యులర్ కార్మికులకు రూ.1,53,912.. కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500 గతేడాది మాదిరిగానే 34 శాతం లాభాల వాటా.. పెంపుదల లేదని స్పష్టం కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.1,754 కోట్ల లాభాలను ఆర్జించినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంగళవారం ప్రకటించారు. సంస్థ సాధించిన లాభాల్లో కార్మికులకు వాటా చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు రెగ్యులర్ కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,53,912 చొప్పున, కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500 చొప్పున చెల్లించనున్నట్లు ఉప...