వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్ అందించాలి

తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఎస్‌ఈ కార్యాలయం వద్ద ధర్నా కోల్ బెల్ట్ న్యూస్(కరీంనగర్): తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను నిరంతరాయంగా అందించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఎస్‌ఈ కార్యాలయం ముట్టడికి ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయానికి ఎలాంటి అంతరాయాలు లేకుండా 24...