కార్మిక హక్కుల ఉల్లంఘనను సహించం.

సింగరేణి యాజమాన్యం వైఖరి మార్చుకోవాలి: సింగరేణి కార్మికులకు 40 శాతం లాభాల వాటా చెల్లించాలి రూ.59 వేల కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలి ఏఐటీయూసీ కేంద్ర ఉపాధ్యక్షుడు వెంకటస్వామి కోల్ బెల్ట్ న్యూస్ .(బెల్లంపల్లి): కార్మిక చట్టాలు, మానవ హక్కులు, ప్రపంచ ఆరోగ్య సూత్రాలను అమలు చేయకుండా యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ కార్మికులను మానసిక క్షోభకు గురిచేయడం శోచనీయమని ఏఐటీయూసీ కేంద్ర ఉపాధ్యక్షుడు మిట్టపల్లి వెంకటస్వామి అన్నారు. మందమర్రి ఏరియాలోని శాంతిఖని గని వద్ద నిర్వహించిన గేట్ మీటింగ్‌కు ఆయన ముఖ్య...