రాజ్యాంగ హక్కులను కాలరాయడం ప్రధాని మోదీకే చెల్లింది
ఓటు హక్కును హరించే ఎస్‌ఐఆర్ విధానాన్ని వ్యతిరేకించాలి.. ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలి MCPI మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి): దేశంలో రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాస్తూ ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించే చర్యలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పాల్పడుతోందని మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్) మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ విమర్శించారు.ఆదివారం ఆయన బెల్లంపల్లిలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ దేశ పౌరుల ఓటు...