అక్టోబర్ 13న కామ్రేడ్ గుండా మల్లేష్ ఆరవ వర్ధంతి
వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి సీపీఐ పట్టణ సమితి కార్యదర్శి ఆడెపు రాజమౌళి కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి): అమరజీవి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ మాజీ సభ్యులు, మాజీ శాసనసభ సీపీఐ పక్షనేత కామ్రేడ్ గుండా మల్లేష్ ఆరవ వర్ధంతి కార్యక్రమాన్ని ఈ నెల 13వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు బెల్లంపల్లిలో నిర్వహించనున్నట్లు సీపీఐ బెల్లంపల్లి పట్టణ సమితి కార్యదర్శి ఆడెపు రాజమౌళి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బెల్లంపల్లిలోని సీపీఐ కార్యాలయం బాసెట్టి గంగారాం విజ్ఞాన్ భవన్‌లో ఈ వర్ధంతి...