14న మందమర్రి CER క్లబ్‌లో ‘ఫ్యామిలీ డే ‘

మహిళలకు ఆటల పోటీలు, గ్రూప్ డ్యాన్స్‌లు, ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు మందమర్రి ఏరియా డీజీఎం (పర్సనల్) సిహెచ్. అశోక్ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి కార్మికులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లో ఉత్సాహం, ఆనందాన్ని నింపేందుకు మందమర్రి ఏరియా సిఈఆర్ (CER) క్లబ్‌లో ఈ నెల 14వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి ‘ఫ్యామిలీ డే – ఆట పాట’ వినోదాత్మక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఏరియా డీజీఎం (పర్సనల్) సిహెచ్. అశోక్ ఆదివారం తెలిపారు. సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ...