దండేపల్లి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

అధ్యక్షుడిగా బండి రవిగౌడ్, ప్రధాన కార్యదర్శిగా ఎనగందుల సత్యం కోల్ బెల్ట్ న్యూస్(దండేపల్లి): దండేపల్లి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలో జర్నలిస్టుల ఐక్యతను బలోపేతం చేస్తూ, పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే లక్ష్యంతో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ బాధ్యతలకు సభ్యులను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా బండి రవిగౌడ్, ప్రధాన కార్యదర్శిగా ఎనగందుల సత్యం ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా గోపతి శ్రీనివాస్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అల్లం...