క్రీడలతోనే యువతకు ఉజ్వల భవిష్యత్తు
12వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం 1500 మంది క్రీడాకారుల హాజరు ఖేలో ఇండియా పోటీల్లో పాల్గొని జిల్లాకు పేరు తీసుకురావాలి ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ కోల్ బెల్ట్ న్యూస్(ఆసిఫాబాద్): క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుని, నిరంతర సాధనతో జాతీయ స్థాయికి ఎదగాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ యువ క్రీడాకారులకు పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వివిధ క్రీడా పోటీల్లో పాల్గొని ప్రతిభను చాటుకోవడంతోపాటు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు....