బతుకమ్మ వేడుకలతో ప్రజల్లోకి టీఆర్ఎస్ చీఫ్ కవిత!

26 జిల్లాల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంబురాలు ఓయూ నుంచి యూసఫ్‌గూడ వరకు కవిత పర్యటన షెడ్యూల్‌ ఖరారు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్‌ కల్వకుంట్ల కవిత బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ కార్యక్రమాలతో కూడిన షెడ్యూల్‌ను రూపొందించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో సంబురాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్‌ 10న ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే వేడుకలు 18న సద్దుల బతుకమ్మ...