గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు….ఆశావాహులు అనేకం

సామాజిక సమీకరణాలే కీలకం! గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై కాంగ్రెస్‌లో పెరుగుతున్న పోటీ! పద్మశాలి వర్గానికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ సిరిసిల్లలో నలుగురు నేతల మధ్య తీవ్ర పోటీ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తెలంగాణలో గవర్నర్ కోటా కింద ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఈ ఏడాది నవంబర్‌లో ఖాళీ కానుండటంతో అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ సందడి నెలకొంది. ప్రస్తుత ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌ల పదవీకాలం ముగియనుండటంతో ఈ స్థానాలను దక్కించుకునేందుకు...