ఆర్టీసీ ఎన్నికల్లో ఎర్రజెండా ప్రభావం.. అధికార కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ!

40కి పైగా డిపోల్లో ఎంప్లాయీస్ యూనియన్ కూటమి విజయం.. 40 డిపోలకు పరిమితమైన టీడబ్ల్యూయూ కూటమి గ్రేటర్ హైదరాబాద్‌లో 26 డిపోలకు గాను 23 చోట్ల ఈయూ కూటమి ఆధిపత్యం.. ఖమ్మంలో కాంగ్రెస్ మద్దతు సంఘానికి మెరుగైన ఫలితాలు బీఆర్ఎస్ అనుబంధ టీఎంయూకు ఏడు డిపోల్లోనే విజయం.. కార్మిక సంఘాల ఎన్నికల్లో మారిన సమీకరణాలు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. దాదాపు...