బతుకమ్మ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి
చెరువులోని వినాయక విగ్రహాలను తొలగించాలి లైటింగ్ ఏర్పాటు, భద్రతకు ప్రత్యేక నిధులు కేటాయించాలి ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నరసింహులు కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆడపడుచులు తొమ్మిది రోజులపాటు ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నరసింహులు కోరారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆయన ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. హిందూ...