మోదీ 25 ఏళ్ల పాలన విజయోత్సవం

బెల్లంపల్లిలో ఘనంగా రక్తదాన శిబిరం రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేసిన మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి): నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజా జీవితంలో 25 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని తాపీ మేస్త్రి సంఘం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ఘనంగా విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో పలువురు రక్తదాతలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా శిబిరంలో పాల్గొన్న రక్తదాతలకు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్, మాజీ...