TRS బలోపేతమే లక్ష్యంగా కవిత దిశానిర్దేశం

119 అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యులతో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం ప్రజా సమస్యల పరిష్కారానికి కార్యాచరణపై చర్చ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తెలంగాణ రక్షణ సేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, ప్రజా సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించడం లక్ష్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధ్యక్షతన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహిస్తున్న ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యులు, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ అనుబంధ విభాగాల...