బతికుండగానే తన దహనసంస్కారాలకు కట్టెలు సమకూర్చుకున్న నటుడు
“నా చివరి ఆస్తి ఆ కట్టెలే.. వాటిని జాగ్రత్తగా ఎండబెట్టండి” మరణం అనివార్యమని చాటిన నానా పటేకర్ మాటలు.. మానవీయ కోణంలో హృదయాలను తాకుతున్న పాత ఇంటర్వ్యూ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: మనిషి జీవితంలో సంపదలు, ఆస్తులు శాశ్వతం కావని.. మరణం ప్రతి ఒక్కరి జీవితంలో తప్పనిసరిగా ఎదురయ్యే కఠిన వాస్తవమని ప్రముఖ నటుడు నానా పటేకర్ చెప్పిన మాటలు ఇప్పుడు పలువురి హృదయాలను తాకుతున్నాయి. తన అంత్యక్రియల కోసం తానే ముందుగా కట్టెలు సేకరించి పెట్టుకున్నానని ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో...