ముదిరాజ్‌ల హామీలను వెంటనే అమలు చేయాలి

బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలి ముదిరాజ్ బంధు, ప్రమాద బీమా, మూడెకరాల భూమి కల్పించాలి ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు డిమాండ్‌ కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): తెలంగాణలో ముదిరాజ్‌లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు డిమాండ్ చేశారు. శుక్రవారం బీబీపేట మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కామారెడ్డి, బీబీపేట ప్రాంతాల్లో ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మారుస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు ఆ దిశగా స్పష్టమైన...