పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా కవిత నమోదు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలి ప్రశ్నించే గొంతుకగా పార్టీ నిలుస్తుంది కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఓటరుగా శుక్రవారం నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పట్టభద్రులకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ పార్టీ అంటేనే ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే గొంతుక అని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే నిబద్ధత కలిగిన నాయకులకు రెండు ఎమ్మెల్సీ...