మందమర్రిలో వీధి దీపాల ఏర్పాటు

పోస్టాఫీస్‌ నుంచి పాలచెట్టు వరకు వెలుగులు ప్రజల ఇబ్బందులకు పరిష్కారం కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని పోస్టాఫీస్‌ నుంచి పాలచెట్టు వరకు ఉన్న రహదారిపై విద్యుత్‌ వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ మందమర్రి ఏరియా జనరల్‌ మేనేజర్‌ వెంటనే స్పందించారు. రహదారిపై వీధి దీపాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జనరల్‌ మేనేజర్‌ ఆదేశాల మేరకు సంబంధిత సిబ్బంది పోస్టాఫీస్‌ నుంచి పాలచెట్టు వరకు రహదారికి ఇరువైపులా...