సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై పోరాటానికి పిలుపు

SCCWU–IFTUలో చేరిన ఫస్ట్ జోన్ సివిక్ కాంట్రాక్ట్ కార్మికులు కార్మిక హక్కుల సాధనకు ఐక్య పోరాటమే మార్గమన్న డి.బ్రహ్మనందం కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి ఫస్ట్ జోన్‌లో పనిచేస్తున్న సివిక్ కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్‌ (SCCWU–IFTU)లో చేరారు. ఈ సందర్భంగా IFTU కండువాలు కప్పి వారిని సంఘంలోకి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డి.బ్రహ్మనందం ఆహ్వానించారు. ఈ సందర్భంగా డి.బ్రహ్మనందం మాట్లాడుతూ.. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల హక్కులు, వేతనాలు, పని భద్రత, కనీస సౌకర్యాల కోసం SCCWU–IFTU 1995...