విద్యుత్ అంతరాయాలతో ఎండుతున్న వరి పంటలు
24 గంటల ఉచిత విద్యుత్ హామీని అమలు చేయాలి తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ కోల్ బెల్ట్ న్యూస్(కరీంనగర్): చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం దత్తూజిపేట గ్రామంలో సరైన విద్యుత్ సరఫరా లేక సాగునీరు అందక ఎండిపోతున్న వరి పొలాలను తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్, టీఆర్‌ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పంటల పరిస్థితిని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ.. రైతులు ఎంతో కష్టపడి సాగు చేసిన...