టీఆర్‌ఎస్‌లోకి ప్రముఖ న్యాయవాది కీర్తి రవికుమార్

అనుచరులతో కలిసి పార్టీలో చేరిన కీర్తి అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని నేతల హామీ కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): పెద్దపల్లి కి చెందిన ప్రముఖ న్యాయవాది కీర్తి రవికుమార్ తన అనుచరులతో కలిసి గురువారం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు బాలాజీ రావు, పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ సమక్షంలో కీర్తి రవికుమార్‌తో పాటు సుమారు 30 మంది పార్టీలో చేరారు. వారికి నాయకులు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాలాజీ...