రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా బాలాజీరావు
కవితక్క నిర్ణయంపై పెద్దపల్లి తెలంగాణ రక్షణ సేన నేతల హర్షం కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): తెలంగాణ రక్షణ సేన రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ పొన్నమనేని బాలాజీరావును పెద్దపల్లి నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన నాయకులు ఘనంగా సన్మానించారు. గురువారం మండల కేంద్రంలో పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బాలాజీరావుకు నాయకులు శాలువా కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సలేంద్ర కొమురయ్య యాదవ్ మాట్లాడుతూ, పొన్నమనేని బాలాజీరావును తెలంగాణ రక్షణ సేన...