బీబీపేటలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
తెల్ల రేషన్ కార్డు కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలి ముదిరాజ్ సంఘం జిల్లా కార్యదర్శి కొరివి నరసింహులు కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కామారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం జిల్లా కార్యదర్శి కొరివి నరసింహులు డిమాండ్ చేశారు. గురువారం బీబీపేట మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను ప్రభుత్వం నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు. బీబీపేట గ్రామంలో ఇప్పటికీ అనేక పేద...