రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి

ఎండిపోతున్న పంటలను కాపాడాలి లేకుంటే రైతుల పక్షాన పోరాటం ఉధృతం చేస్తాం: తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను తెలుసుకునేందుకు తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ బుధవారం వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పంట పొలాలను పరిశీలించి, రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొమురయ్య యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు...